- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్.. బ్యూటీఫుల్ పిక్స్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కాగా జాన్వీ ‘దేవర’ మూవీతో సౌత్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్-శ్రీదేవి సిల్వర్ స్క్రీన్ బెస్ట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. వీరి కాంబోలో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.
మరి వారి వారసులైన జాన్వీ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించడం ఊహించని పరిణామం. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా, ఈ అమ్మడు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి ప్యారిస్‌లో ఎంజాయ్ చేస్తుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. బీచ్‌లో స్విమ్ సూట్‌లో యోగా చేస్తూ.. కనిపించింది. అలాగే అక్కడి వీధుల్లో తిరుగుతూ రచ్చ చేసింది.
Read More: ‘యానిమల్’ సినిమాకు భారీగా పెంచేసిన రష్మిక.. ఎంత రెమ్యునరేషన్ తీసుకుందో తెలుసా?