- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సూపర్ హిట్ సినిమాకు నో Award.. తీవ్రంగా హర్ట్ అయిన స్టార్ హీరో Nani...!
దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ స్టార్ హీరో నాని ఇవాళ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ‘జై భీమ్’ అంటూ విచారం వ్యక్తం చేసే స్టేటస్ పెట్టుకున్నారు. ఆ స్టేటస్‌కు సంబంధించిన ఫోటోలు నెట్‌లో వైరల్‌గా మారాయి. నిన్న 69 జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించిన నేపథ్యంలో జై భీమ్ చిత్రానికి జాతీయ అవార్డు రాకపోవటంపై హీరో నాని ఇన్ స్టాగ్రామ్ వేదికగా నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తు స్టేటస్ పెట్టుకున్నారు.
అలాగే, జాతీయ అవార్డు గెలుచుకున్న వారికి అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. టాలీవుడ్ ఇన్‌సెక్యూరిటీ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినిమాలో కొందరికి అవార్డులు రావడంతో ‘జలసిగా’ ఫీల్ అవుతున్నాడని, అందుకే తమిళ్ సినిమాకు పెద్ద పీట వేస్తున్నాడని మండిపడ్డారు. మరోవైపు కొందరు నానికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : రాధిక మళ్లీ మోసం చేస్తదేమో అనుకున్నా.. కార్తికేయ 2012 యుగాంతం మళ్లీ గుర్తు చేశారు!(video)