- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లైన నెలకే విడిపోయే ఆలోచనలో జబర్దస్త్ సుజాతా, రాకేష్?
దిశ, వెబ్‌డెస్క్ : బుల్లితెర కామెడీషోలో ఉన్న కమెడీయన్స్ పైన సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వైరల్ అవుతూ ఉంటాయి. కొందరు వాటిని కొట్టి పారేస్తే మరికొందరు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తారు.
అయితే ఈటీవీ కామెడీ షో జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. మొదట చిన్న పిల్లలతో స్కిట్ చేస్తూ చాలా ఫేమస్ అయ్యాడు. ఇక తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ సుజాత వీరి టీంలో చేరింది. దీని తర్వాత రాకింగ్ రాకేష్ లైఫ్ చేంజ్ అయ్యిందనే చెప్పవచ్చు.
సుజాతతో పరిచయం కాస్త ప్రేమగా మారి చివరకు వీరు పెళ్లి చేసుకొని ఆనందంగా గడుపుతున్నారు. ఇలాంటి టైంలో వీరికి సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అది ఏమిటంటే? తాజాగా జబర్దస్త్ లో ఓ స్కిట్ లో భాగంగా రాకింగ్ రాకేష్ నువ్వు సుజాతని మనస్ఫూర్తిగానే పెళ్లి చేసుకున్నావా అని అడగగా, అవును మాది పవిత్రమైన ప్రేమ అని సుజాతను పొగుడుతూనే వెంటనే బొంగులో లవ్ ప్రేమించేదాకా ప్రేమ ప్రేమా అని వెంటపడుతుంది.
ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోవాలని టార్చర్ పెట్టింది అంటూ రాకేష్ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ స్కిట్ చూసిన కొంతమందేమో స్కిట్స్ కోసం తమ సంసార జీవితాన్ని హేళన చేసుకోవడం మంచిది కాదు అంటే మరికొందరు, ఇలాంటి స్కిట్స్ చేసి విడిపోయే వరకు తెచ్చుకోకండి అంటున్నారు. ఇకొందరేమో.. వీరు విడాకులు తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారా.. ఇలా స్కిట్ ద్వారా తమ మనసులోనివ బయటపెడుతున్నారేమో అంటూ గుసగుసలాడుతున్నారు. దీనిపై సుజాత, రాకేష్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి: ఎప్పుడూ తెల్లని వస్త్రాల్లో కనిపిస్తున్న సమంత.. దానికి వెనుక ఇత పెద్ద రహస్యం ఉందా?