Urvashi Rautela: ఏజెంట్ మూవీలో ఐటెమ్ సాంగ్.. అందాల భామ ఊర్వశి డ్రెస్ ధర ఎంతో తెలుసా..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-28 14:44:19.0  )
Urvashi Rautela: ఏజెంట్ మూవీలో ఐటెమ్ సాంగ్.. అందాల భామ ఊర్వశి డ్రెస్ ధర ఎంతో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: బాస్ పార్టీ సాంగ్‌తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఊర్వశి. అయితే తాజాగా అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమాలో ఐటం సాంగ్‌లో తళుక్కున మెరిసారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ అందాల భామ ఊర్వశి ఈ సినిమాలో వైల్డ్ సాలా అంటూ అఖిల్‌తో స్టెప్పులేశారు. అయితే ఈ పాటలో ఊర్వశి ధరించిన డ్రెస్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. ఈ స్పెషల్ సాంగ్ కాస్ట్యూమ్‌కు ఏకంగా రూ. 20 లక్షలు ఖర్చు చేసి డిజైన్ చేయించారని తెలుస్తోంది. ఇదే న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Also Read.

అఖిల్‌తో ఏడేళ్ల కిత్రం సీక్రెట్‌గా తీసుకున్న ఫొటోను బయటపెట్టిన హీరోయిన్.. పోస్ట్ వైరల్

రాత్రి సమయంలో పెరుగు తింటే ప్రమాదమా..? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..



Advertisement

Next Story