Dhamaka OTT: .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?

by Hajipasha |   ( Updated:2023-01-11 15:34:59.0  )
Dhamaka OTT: .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా?
X

దిశ, సినిమా: స్టార్ హీరో రవితేజ, త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ధమాకా'. శ్రీ లీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటి వారంలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇదిలావుంటే.. ఈ చిత్రం ఓటీటీ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాదు జనవరి 22 నుంచి ప్రసారం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు.

READ MORE

రాజకీయాల్లోకి మరో ప్రముఖ హీరో.. తెర వెనుక చక్రం తిప్పుతోన్న లేడీ MP..?

Advertisement

Next Story