- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి ముందు సెక్స్ తప్పేంకాదు.. నాకు అలాంటి పట్టింపులేం లేవు : నటి కామెంట్స్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది బోల్డ్ బ్యూటీ Yashika Aannand. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరోయిన్ తమిళ బిగ్ బాస్ షోతో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది. తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో హాజరై.. సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘చాలా మంది వివాహానికి ముందు శృంగారం చేస్తే పెద్ద తప్పుగా చూస్తారు. అది అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పటి రోజుల్లో అలా ఉండడం చాలా కామన్. పెళ్లికి ముందే కన్యత్వం పోగో్ట్టుకున్నంత మాత్రాన తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. నాపై అలాంటి కామెంట్లు వస్తే నేను అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.’’ అంటూ ఈ బోల్డ్ బ్యూటీ చెప్పుకొచ్చింది. అయితే వివాహానికి ముందు అలాంటి పనులు చేయడం కరెక్టే అంటావా నీవు? నీ క్యారెక్టర్ అలాంటిదే కావచ్చు అంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read : కత్రినా కైఫ్ వల్లే నా కెరీర్ నాశనమైంది.. జరీన్ షాకింగ్ కామెంట్స్
- Tags
- Yashika Aannand