అందుకేనా.. నాగార్జున, టబును విడిచిపెట్టడం లేదు..?

by Prasanna |   ( Updated:2023-10-03 07:18:26.0  )
అందుకేనా..  నాగార్జున, టబును విడిచిపెట్టడం లేదు..?
X

దిశ,వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలోకి కూలి నెంబర్ వన్ అనే సినిమాతో హీరోయిన్ టబు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జునతో కలిసి నిన్నే పెళ్ళాడుతా సినిమాలో నటించి మరింత పాపులారిటిని సంపాదించుకుంది.ఈ సినిమా తర్వాత టబు వెనక్కి. నాగార్జునతో ఈ ముద్దుగుమ్మ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి వీరిద్దరి మధ్య స్నేహం కన్నా అంతకి మించిన బంధం ఉందని రక రకాల వార్తలు నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటాయి.

ఈమె ఎప్పుడు హైదరాబాద్ కి వచ్చినా సరే నాగార్జునను కలవకుండా వెళ్లదట. అందరిలో ఇదే సందేహం.. టబు ఇప్పటి వరకు పెళ్లి పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఒంటరిగా ఉంటుందని అంటున్నారు. ఈమె వయసు 51 సంవత్సరాలు.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు పొంద.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న టబు ఈ వయసులో కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. ఆ ఫోటోలలో హాట్ గా కనిపిస్తూ ఉంటుంది టబు. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ ఈమె అంత హాట్ గా ఉంది కాబట్టే.. నాగార్జున టబును విడిచిపెట్టడం లేదంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Read More: ట్రైలర్ విడుదల చేసిన Jr. ఎన్టీఆర్.. ‘జాతిరత్నం ఎంట్రీ హైలైట్ (వీడియో)

Advertisement

Next Story