- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాగార్జున అన్న అని పిలిచే ఏకైక వ్యక్తి అతనేనంట?
దిశ, వెబ్‌డెస్క్ : అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ఉన్న క్రేజే వేరు. ఇక ఈ మధ్య నాగార్జున సినిమాలు ఎక్కువగా రావడం లేదు, వచ్చినా అంతగా సక్సెస్ కాకపోవడంతో అక్కినేని అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాగ్ బిగ్ బాస్‌పై ఫోకస్ చేయడం వల్లనే మూవీస్ మీద కాన్సట్రేషన్ చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో నాగార్జునకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదేమిటంటే? నాగార్జున తన జీవితంలో ఇప్పటివరకు ఒకే ఒక్క హీరోని అన్నా అంటూ ప్రేమగా ఆప్యాయతగా మనసారా పిలిచారట . ఆ హీరో మరెవరో కాదు హరికృష్ణ . నందమూరి ఫ్యామిలీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోగా రాజ్యమేలేసిన హరికృష్ణ.. అంటే మొదటి నుంచి నాగార్జునకు చాలా చాలా ఇష్టమట. అందుకే ఆయనను ఆప్యాయంగా అన్నా అని పిలిచేవారట.అంతేకాదు ఆయన రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోవడంతో నాగార్జున చాలా చాలా బాధపడ్డారట . తన సొంత అన్నయ్య చనిపోయారు అని..ఆ లోటు వేరే వారు తీర్చలేనిది అని చెప్పుకొచ్చారు.