ఇప్పుడు నన్ను ఆంటీ అన్నా నాకు కోపం రావట్లేదు : అనసూయ

by samatah |   ( Updated:2023-04-03 07:45:09.0  )
ఇప్పుడు నన్ను ఆంటీ అన్నా నాకు కోపం రావట్లేదు : అనసూయ
X

దిశ, వెబ్‌డెస్క్ : అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు బుల్లితెరపై యాంకర్‌గా సందడి చేస్తూనే మరోవైపు సినిమాల్లో రాణిస్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అందాల భామ్మల్లో అనసూయ ఒకరు. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటో షూట్‌తో రచ్చ చేస్తుంటది.

ఇక కాసేపు నెట్టింట్లో తమ అభిమానులతో ముచ్చటించిన అనసూయ, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అయితే తాజాగా ఓ నెటిజన్.. అనసూయను, అక్కా.. మిమ్ముల్ని ఎవరన్నా ఆంటీ అంటే ఎందుకు అంత కోపం వస్తుంది అని అడిగారు.

దానికి అనసూయ సమాధానమిస్తూ.. ఎందుకంటే వాళ్లు అర్థాలు వేరే ఉంటాయి. అయినా ఇప్పుడు వాళ్ల ఆంటీ అన్నా పట్టించుకోవడం లేదు, అది వాళ్లకర్మకే అంటూ వదిలేస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

సెక్స్ ఎప్పుడు చేయాలి...?

ప్లీజ్ నాకు అలాంటి మొగుడిని వెతికిపెట్టండి.. బోల్డ్ బ్యూటీ రిక్వెస్ట్

Advertisement

Next Story

Most Viewed