రజనీకాంత్ లేటెస్ట్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !

by samatah |
రజనీకాంత్ లేటెస్ట్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
X

దిశ, సినిమా: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా ‘జైలర్’ మూవీ‌తో అలరించగా ఫస్ట్ డే రూ. 95 కోట్లు కలెక్ట్ చేసింది. దీనిని బట్టే అతనికి ప్రేక్షకుల్లో ఏ లెవల్ క్రేజ్ అండ్ మార్కెట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేగాక ఈ మూవీ ఈజీగా మరో రూ. 500 కోట్లకు‌పైగా కలెక్షన్లు రాబట్టే చాయిసెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రీసెంట్‌గా రజనీ కాంత్ ఆస్తుల విలువ ప్రజెంట్ హాట్ టాపిక్‌గా మారింది. ఒక్కో సినిమాకు అతను రూ. 80 కోట్ల పారితోషికం తీసుకుంటాడు. ఒకవేళ మూవీ ఫ్లాప్ అయితే రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన సందర్భాలు సైతం చాలానే ఉన్నాయి. అయితే రజనీకాంత్ మొత్తం ఆస్తుల విలువ ప్రజెంట్ రూ. 430 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఖరీదైన విల్లాలతో పాటు లగ్జరీ కార్లు సైతం ఉన్నాయట.

Read More: Bhola Shankar Review : ‘భోళా శంకర్’ బోల్తా..! ట్రెండింగ్‌లోకి కొరటాల..!

Next Story