- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్మిక ఇన్ని భాషల్లో మాట్లాడగలదా.. వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు
X
దిశ, సినిమా: క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కోట్లాదిమందిని ఫిదా చేసే రష్మిక మందన్నా.. మరో బ్యూటిఫుల్ వీడియోతో ఫ్యాన్స్‌ను అలరించింది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన ఫాలోవర్లతో చిట్ చాట్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ నిర్వహించిన నటి ఫాలోవర్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చింది. ఈ మేరకు ‘మీరు ఎన్ని భాషలు మాట్లాడగలరు? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. చేతి వేళ్లతో వన్ టు త్రీ కౌంట్ చేస్తూ ఫైనల్‌గా 6 భాషల్లో మాట్లాడగలనని సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ వీడియోను నెట్టింట షేర్ చేస్తున్న ఆమె ఫ్యాన్స్ ‘Our cutu know 6 languages’ అంటూ మురిసిపోతున్నారు.
Our cutu know 6 languages 😊@iamRashmika 👌🔥❤️#RashmikaMandanna ❤️ pic.twitter.com/XqWpVgeNPq
— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) October 19, 2023
Advertisement
Next Story