- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
'HIT: The 3rd Case : హిట్-3' పై సాలిడ్ అప్డేట్.అప్పుడే షూటింగ్లో నాని
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని తన 32వ మూవీ ‘HIT: The 3rd Case’తో బిజీగా ఉన్నాడు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మి్స్తున్నారు. ఇందులో హిట్ ఆఫీసర్‌గా నాని క్యారెక్టర్‌ను పరిచయం చేసిన గ్రిప్పింగ్ గ్లింప్స్ రిలీజ్ కాగా.. సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైనట్లు తెలుస్తుండగా.. నేచురల్ స్టార్ నాని మొదటి రోజే షూట్లో జాయిన్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘HIT: The 3rd Case’ మూవీలో HIT ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా ఫెరోషియస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు నాని. ఈ క్యారెక్టర్ కోసం ఆయన కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు. కాగా.. ఈ చిత్రం మే 1, 2025న వేసవిలో థియేటర్లలో విడుదల కానుంది