నాకు ఆహీరోతో లిప్ లాక్ కావాలి.. Shraddha Das రిక్వెస్ట్‌కు డైరెక్టర్ షాక్.

by samatah |   ( Updated:2022-09-12 04:10:05.0  )
నాకు ఆహీరోతో లిప్ లాక్ కావాలి.. Shraddha Das రిక్వెస్ట్‌కు డైరెక్టర్ షాక్.
X

దిశ, వెబ్‌డెస్క్ : సినిమాల ప్రభావమేమోగాని.. నేటి కుర్రకారుపై లిప్ లాక్‌ల సీన్ల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. దానికి తగ్గట్టు డైరెక్టర్లు కూడా స్క్రిప్ట్‌లో తప్పకుడా అలాంటి సీన్ పెట్టేస్తున్నారు. కానీ ఓ డైరెక్టర్‌కు హీరోయిన్ దిమ్మతిరిగే షాకిచ్చిందంట. సినిమాలో స్టార్ హీరోతో లిప్ లాక్ సీన్ పెట్టించమని రిక్వెస్ట్ చేసిందంట హీరోయిన్.. దీంతో షాకైన డైరెక్టర్, మరసటి రోజు షూటింగ్‌నే ఆపేశాడంట. ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా.. అయితే చూసేయండి.

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ఆర్య2 . ఈ మూవీలో శ్రద్ధదాస్, కాజల్ అగర్వాల్, నవదీప్, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే శ్రద్ధాదాస్ అల్లు అర్జున్‌తో లిప్ లాక్ సీన్ పెట్టించమని డైరెక్టర్ సుకుమార్‌ను కోరిందంట. అలాంటి స్టార్ హీరోతో లిప్ లాక్ అయితే త్వరగా క్లిక్ అవుతా.. సినిమా అవకాశాలు వస్తాయని ఆమె తెలిపిందంట. దీంతో షాకైన సుకుమార్, స్క్రిప్ట్ ప్రకారమే వెళ్లాడంట, కాజల్‌కు మాత్రమే లిప్ లాక్ సీన్ చేశాడంట. ఇక ఆర్య2 సినిమాలో లిఫ్ట్‌లో కాజల్ అగర్వాల్‌లు అల్లు అర్జున్ లిప్ కిస్ ఇస్తాడు. అంతే కాదు శ్రద్దదాస్ రిక్వెస్ట్ పెట్టిన మరసటి రోజు సుకుమార్ షూటింగ్‌నే ఆపేసినట్లు సమాచారం.

ఇవి కూడా చ‌ద‌వండి : కృష్ణంరాజు చనిపోయిన విషయాన్ని ప్రభాస్ ఫస్ట్ చెప్పింది వీరికే?

Advertisement

Next Story