- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విజువల్ వండర్.. ఆదిపురుష్‌ను మించిన హనుమాన్ ట్రైలర్ (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం హనుమాన్. ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా.. చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌లో మరోసారి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన మార్క్ చూపించారు. ఈ ట్రైలర్ విజువల్ వండర్‌గా క్రియేట్ చేశాడు డైరెక్టర్. ట్రైలర్ వీక్షించిన అనంతరం సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్ ఫ్యాన్స్‌ను మెప్పించాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉండగా.. హనుమాన్ ట్రైలర్‌లో విజువల్స్ ఆదిపురుష్‌ను మించి ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Advertisement
Next Story