'RRR'కు ఆస్కార్ ఎందుకు..?. Hero Nikhil Siddhartha కామెంట్స్ వైరల్

by srinivas |   ( Updated:2022-09-23 15:02:59.0  )
RRRకు ఆస్కార్ ఎందుకు..?. Hero Nikhil Siddhartha  కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఆస్కార్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'అవార్డుల కంటే ప్రేక్షక దేవుళ్ల ప్రేమాభిమానాలు ముఖ్యం. తెలుగు సినిమా విడుదలైన అన్ని చోట్ల ప్రజలు ఎంతగానో అదరిస్తున్నారు. మన తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిందంటే కారణం మన దర్శక, నిర్మాతలే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా 'ఆర్ఆర్ఆర్' ఎంతగానో ఆదరించారు. అదే ఆ చిత్రానికి అతి పెద్ద విజయం. మరి ఇక ఆస్కార్ ఎందుకు? మనకంటూ కొన్ని అవార్డులు ఉన్నాయి. అందుకే నేను ఆస్కార్‌కు అంత ప్రాముఖ్యత ఇవ్వను' అని అన్నారు.

Also Read: పబ్లిక్‌గా ముద్దుపెడుతూ ఓకే చెప్పిన స్టార్ కిడ్.. వీడియో వైరల్


Next Story

Most Viewed