- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
టీవీ నటుడితో టీమిండియా క్రికెటర్ భార్య ఎఫైర్.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్..
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ నటాషా స్టాంకోవిచ్ ప్రస్తుతం స్టార్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యను పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ కు ముందే ప్రెగ్నెంట్ అయిన ఆమెను కొడుకు పుట్టాకే మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే ఈ జంట కరోనా టైంలో దగ్గర కాగా అంతకు ముందు ఈ బ్యూటీ టీవీ నటుడితో ప్రేమాయణం నడిపింది.
దాదాపు రెండేళ్లపాటు అలీ గోనితో రిలేషన్ లో ఉంది. ఇద్దరు కలిసి చాలా సార్లు పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చారు కూడా. అయితే డిఫరెంట్ కల్చర్ కు చెందిన వారు కావడంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. అనంతరం నటాషా హార్ధిక్ పాండ్యతో రిలేషన్ షిప్ లోకి రాగా.. అలీ గోని మరో టీవీ నటితో ప్రేమలో ఉన్నాడు.
ఇక సెర్బియాకు చెందిన నటాషా 'సత్యాగ్రహం' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇటు మూవీస్ చేస్తూనే బుల్లితెర కార్యక్రమాల్లోనూ పాల్గొంది. పలు యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదించింది. మొత్తానికి నటాషా లైఫ్ తెరిచిన పుస్తకం కాగా ఒకరితో ప్రేమ మరొకరితో పెళ్లితో ఈ ఫేజ్ కంప్లీట్ చేసింది.
Read More..
తల్లి చివరి కోరిక..శ్రీదేవి చనిపోయిన తర్వాత అలాంటి పని చేయడం మానేసిన జాన్వీ?