- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మొత్తానికి ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడ.. అంటే ?
X
దిశ, సినిమా: ఈ ఏడాది జనవరి 12న సంక్రాంతి బరిలో దిగి, ఏకంగా నలుగురు స్టార్ హీరోలతో పోటీ పడుతూ ‘హనుమాన్’ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. రూ. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 300 కోట్లుకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా 150 థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా 50 రోజులు పూర్తి చేసుకుని మరో రికార్డ్ అందుకుంది. ఇక థీయోటర్ లో మిస్ అయి OTT లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తీపి కబురు అందిస్తూ.. తాజాగా పోస్ట్ పెట్టాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. జీ5లో ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ ఎక్స్ వేదికగా ప్రకటించాడు.
Read More..
66 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన "హనుమాన్"
Advertisement
Next Story