- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
66 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన "హనుమాన్"
X
దిశ, వెబ్ డెస్క్: యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ చిత్ర ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కేవలం 50 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తో, చిన్న నటులతో తెరకెక్కిన ఈ చిత్రం సరిగ్గా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముందు, సంక్రాంతి బరిలో నిలిచి పెద్ద సినిమాలను ఎదుర్కోని భారీ విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను జీ5 వారు భారీ రేటుకు కొనుగోలు చేశారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం దాదాపు 66 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. జీ5 లో ఈ రోజు నుంచి తెలుగు వర్షన్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు భారీ ఎత్తున్న నూతన సబ్‌స్క్రిప్షన్లు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.
Read More..
మొత్తానికి ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్’.. స్ట్రీమింగ్ ఎక్కడ.. అంటే ?
Advertisement
Next Story