Guppedantha Manasu నవంబర్ 26:ఎపిసోడ్‌లో కన్న తల్లి రుణం తీర్చుకున్న రిషి !

by Prasanna |   ( Updated:2022-11-26 14:08:15.0  )
Guppedantha Manasu నవంబర్ 26:ఎపిసోడ్‌లో కన్న తల్లి రుణం తీర్చుకున్న రిషి  !
X

దిశ, వెబ్ డెస్క్ : నేటి సీరియల్ ఎపిసోడ్‌లో ఈ సీన్లు హైలెట్

యాక్సిడెంట్‌లో మహేంద్ర చేతికి దెబ్బ తగలడంతో కట్టు వేసి ఉంటుంది. మహేంద్ర, గౌతమ్ ఇద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటారు. ఇదంతా ఏంటి గౌతమ్ ఇలా జరిగింది..నా జగతికి ఏమైనా అవుతుందా అని చాలా భయంగా ఉందని మహేంద్ర అంటాడు. ఇప్పటికి 'నువ్వు మా విషయంలో చాలా చేశావ్..ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నాను..మేము మీ దగ్గరే ఉన్నట్టు.. రిషికి ఎప్పటికి చెప్పము గౌతమ్. అప్పుడు గౌతమ్ ఈ విధంగా అంకుల్ ఈ సమయంలో ఇవి ఇప్పుడు అవసరమా అంటాడు.

'రిషీ సార్ జగతి మేడం రుణం ఈ విధంగా తీర్చుకుంటున్నారు సార్' అనుకుంటూ వసు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంది. నర్స్ ఆ బ్లెడ్ ప్యాకెట్‌ని తీసుకోని లోపలకు వెళ్తుంది. సార్ కొంత సేపటి తర్వాత లేవండి .. ఇప్పుడే లేస్తే కళ్ళు తిరుగుతాయి. రిషి లేవాలని ప్రయత్నం చేస్తాడు. జగతి రిషి రిషి అని కలవరిస్తుంది.

ఇక్కడ రిషి అంటే ఎవరు ? ఈమె ఎప్పటి నుంచో ఈ పేరునే కలవరిస్తుంది. జగతిని అసహ్యహించుకున్న రోజులన్ని గుర్తు వస్తాయి. అప్పుడు నర్స్ ఈ విధంగా హలో సార్ మీరు తనకి ఎం అవుతారు. అప్పుడు రిషి దగ్గర మాట్లాడానికి మాటలు ఉండవు. సార్ ఆమె బాగానే ఉంది..ఇక్కడ కొంచం సేపు ఉండండి..నేను డాక్టర్ వద్దకు వెళ్లి వస్తానని చెప్పి నర్స్ వెళ్ళిపోతుంది. నేటి ఎపిసోడ్ ఇలా ఎమోషనల్ గా సాగుతుంది. తరవాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

READ MORE

బాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు మృతి

Advertisement

Next Story