- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘దరువెయ్యరా’.. ‘రామబాణం’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్
X
దిశ, సినిమా: గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రం ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ మూవీ మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా నుంచి ‘దరువెయ్యరా’ అనే సెకండ్ సింగిల్‌ను ఏప్రిల్ 14న కర్నూల్ అవుట్ డోర్ స్టేడియంలో లాంచ్ చేశారు.
ఇందులో భాగంగా గోపిచంద్, డింపుల్ హయాతీ పండుగ వాతావణంలో సంప్రదాయ దుస్తుల్లో గ్రేస్ ఫుల్‌గా డ్యాన్స్ చేస్తున్న అనౌన్స్‌మెంట్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా.. జగపతి బాబు, ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ నుంచి తొలి పాట వచ్చేసింది...
Advertisement
Next Story