- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Devara Movie: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. దేవర నుంచి మరో ట్రైలర్?
దిశ, వెబ్ డెస్క్ : ఇప్పుడు ఎక్కడా చూసిన దేవర మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ మూవీ రోజుకో రికార్డు బద్దలు కొడుతూ..సంచనాలను సృష్టిస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయినా దగ్గర నుంచి ఈ మూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం ..
ప్రస్తుతం ఈ మూవీ గురించే చర్చ నడుస్తుంది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం తారక్ అభిమానులతో పాటుగా సగటు సినీ ఇండస్ట్రీ మొత్తం ఎంతోగానో వేచి చూస్తున్నారు. ఇక దేవర సినిమాకి సంబంధించి రోజుకో వార్త హల్చల్ చేస్తుంది. తాజాగా, మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం..
దేవర మూవీ రన్ టైం 2 గంటల 57 నిమిషాలు. ఆ తర్వాత డైరెక్టర్ కొరటాల, ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు కూర్చుని బాగా ఆలోచించి దాన్ని ఓ పది నిమిషాల పాటు తగ్గించారని తెలిసిన సమాచారం. డిస్ట్రిబ్యూటర్లు.. ఇంకా ట్రిమ్ చేయాలని కోరారని అడిగారని తెలుస్తోంది. అయితే, ‘దేవర’ టీం 8,9 నిమిషాలు ట్రిమ్ చేసేందుకు రెడీ అవుతుందని అర్ధమవుతుంది. అప్పుడు 2 గంటల 40 నిమిషాల్లోపే రన్ టైం ఉంటుంది. ఆ టైమ్ ని కవర్ చేయడానికి నాలుగు రోజుల ముందు ఇంకో ట్రైలర్ వదిలే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం.