Samyuktha Menon :గోల్డెన్‌ లెగ్ బ్యూటీ సంయుక్త మీనన్ టాటూ వైరల్

by sudharani |   ( Updated:2023-04-27 15:36:41.0  )
Samyuktha Menon :గోల్డెన్‌ లెగ్ బ్యూటీ  సంయుక్త మీనన్ టాటూ వైరల్
X

దిశ, సినిమా: ఈ మధ్య హీరోయిన్లు పచ్చబొట్టు‌తో హాట్ షో చేస్తున్నారు. ఇప్పటి వరకు సమంత, శృతి హాసన్ అలాచేసి బాగా ఫేమ్ అయ్యారు. తాజాగా టాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా ఈ లిస్టులో చేరింది. ఆమె తన షోల్డర్‌పైన ‘సంచారి’ అని మలయాళంలో రాసి ఉన్న టాటూ‌తో దర్శనమిచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మ అవకాశాలు లేక ఒంటరిగా 8 రోజులు సోలో విహార‌యాత్ర చేసింది. ఈ జర్నీ తర్వాత ఆమెకు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మస్తు ఆఫర్లు వచ్చాయి. దీంతో ఆ ప్రయాణానికి గుర్తుంగా ‘సంచారి’ అనే టాటూ వెయించుకుందట.

Read more:

ఒకటి పోగొట్టుకున్న డైరెక్టర్‌కు మరొకటి ఇచ్చిన Samyuktha Menon.. ఇక ఆయన సంతోషానికి హద్దేలేదట!

చైతుతో డేటింగ్ విషయాన్ని శోభితా ఎందుకు దాచిపెడుతోంది?

Advertisement

Next Story