- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వీట్ అండ్ వైల్డ్‌గా 'Leo' గ్లింప్స్
X
దిశ, సినిమా: 'వారసుడు' సినిమాతో రీసెంట్‌గా మంచి హిట్ అందుకున్నాడు తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి. ఇక తన నెక్ట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన 'మాస్టర్' మూవీ కూడా మంచి సక్సెస్ సాధించింది. దీంతో వీరిద్దరూ మరోసారి కలిసి సినిమాలు తీస్తుండటంతో ప్రేక్షకుల్లో పాజిటివ్ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీలో సంజయ్ దత్, త్రిష, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ థామస్, శాండీ మాస్టర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్‌గా మూవీ టైటిల్ కూడా ఖరారు చేశారు మేకర్స్. 'లియో' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ అనౌన్స్ చేస్తూ.. ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ ప్రోమో ఇప్పటికే 6 మిలియన్ వ్యూస్‌తో పాటు వన్ మిలియన్ లైక్స్‌ను సొంతం చేసుకోవడం విశేషం.
Advertisement
Next Story