- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘Gandeevadhari Arjuna’ వరుణ్ తేజ్, సాక్షి వైద్య రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..
దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ‘గాండీవధారి అర్జున’ సినిమాతో రాబోతున్నారు. ఇందులో ఇటీవల ‘ఏజెంట్’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాడు. తాజాగా, నేడు జూన్ 19న సాక్షి వైద్య పుట్టినరోజు కావడంతో చిత్రయూనిట్ ఈ అమ్మడుకి విష్ చేస్తూ ఓ పోస్టర్‌ను వదిలారు. అందులో వర్షంలో తడుస్తూ వరుణ్ తేజ్, సాక్షి రొమాంటిక్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కాగా, ఈ చిత్రం ఆగస్ట్ 25న థియేటర్స్‌లో విడుదల కానుంది.
The pillar of love and support in ARJUN's life ❤️🔥Team #GandeevadhariArjuna wishes @sakshivaidya99 a very Happy Birthday ❤️#HBDSakshiVaidya ✨@IAmVarunTej @PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial @jungleemusicSTH #GDAonAug25th pic.twitter.com/GMzNBkwqXy
— SVCC (@SVCCofficial) June 19, 2023
Also Read..