- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెర్రీతో సినిమా చేస్తే పెళ్లి పీఠలెక్కాల్సిందేనా? ఆ ముగ్గురు హీరోయిన్లకు జరిగిందదే..!
దిశ, సినిమా: స్టార్ హీరో రామ్ చరణ్ ఓ ఫన్నీ మ్యారేజ్ డిస్కషన్‌తో వార్తల్లో నిలిచాడు. ఈ మేరకు తనతో సినిమా చేసినా, చేస్తున్న క్రమంలోనే నటీమణులంతా పెళ్లి పీఠలెక్కడం నెటిజన్లకు ఆశ్చర్యం కలిగిస్తుండగా ఇందుకు సంబంధించిన కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విషయానికొస్తే.. 2018లో విడుదలైన 'రంగస్థలం' షూటింగ్ జరుగుతున్నపుడే చెర్రీతో నటించిన సమంత నటుడు నాగచైతన్యను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2022లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా రిలీజ్ తర్వాత అలియా భట్ బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ల మ్యారేజ్ జరిగింది. ఇక తాజాగా శంకర్ దర్శకత్వంలో చెర్రీ చేస్తున్న మూవీ 'RC15'లో కథనాయికగా కనిపించనున్న కియారా అద్వానీ ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహమాడింది. కాగా ఆ మూడు సినిమాలతో ముగ్గురి యాక్ట్రెస్ పెళ్లిల ఫొటోలను జతచేస్తూ సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ మీమ్స్ తెగ వైరల్ అవుతుండగా కొంతమది పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు 'ఆయనతో సినిమా టైమ్‌లో పెళ్లైతే విడాకులు కూడా అయ్యే చాన్స్ ఉంది' అంటున్నారు.