- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శాకిని డాకిని ట్రైలర్.. ఫన్నీ అండ్ పవర్‌ఫుల్ యాక్షన్

X
దిశ, సినిమా: నివేదా థామస్, రెజీనా కసాండ్రా కలిసి నటించిన 'శాకిని డాకిని' మూవీ ఈ నెల 16న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసిన మూవీ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ట్రైలర్‌లో పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు కనిపించిన నివేదా, రెజీనా.. మొదట్లో తమలో తాము పోట్లాడుకుంటూ ఆ తర్వాత గ్యాంగ్‌స్టర్స్‌తో ఎలా పోరాడారన్నదే అసలు స్టోరీ. ఇక నివేదా థామస్ తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకోగా.. ఓ అమ్మాయిని కిడ్నాప్‌కు గురవడం, ఆమెను వెతుక్కుంటూ ఈ ఇద్దరూ వెళ్లే సీన్లను ట్రైలర్‌లో చూడొచ్చు. ఈ క్రమంలో వీరిద్దరూ చేసే స్టంట్స్ కూడా బాగున్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచిందని చెప్పొచ్చు.
Next Story