- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హనుమాన్’ మూవీ నుంచి స్పెషల్ వీడియో రిలీజ్
X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ మూవీ తేజ సజ్జ కెరీర్‌లో మొదటి పాన్ ఇండియా మూవీ. ఇది తేజాకు నిజంగా చాలా పెద్ద బాధ్యత అని చెప్పాలి. ఇక ఇప్పటివరకూ ఆ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్‌కు ఎలాంటి స్పందన వచ్చిందో మనకు తెలుసు. కాగా ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా మేకర్స్ లిరికల్ వీడియోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వీడియోను హనుమాన్ చాలీసాతో చక్కటి మోషన్‌తో చూపించారు. మధ్యలో మూవీకి సంబంధించిన తేజ సజ్జ సీన్స్ కూడా చూపించారు. మొత్తంగా పండగపూట మంచి ట్రీట్ ఇచ్చింది మూవీ యూనిట్.
Read more :
Advertisement
Next Story