- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
'FLASH BACK'- లేనిది ఎవరికి?.. డిఫరెంట్ టైటిల్‌తో కొత్త సినిమా
by sudharani |
X
దిశ, సినిమా: ‘యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం’ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సిద్ధం అవుతున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'FLASH BACK' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. 'లేనిది ఎవరికి?' అనే ఉప శీర్షికతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎఎస్ రిగ్వేద చౌదరి సమర్పణలో ఆద్య ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కార్తీక్ రెడ్డి రాకాసి నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ స్టోరీతో రాబోతున్న ఈ మూవీకి ప్రముఖ టెక్నిషియన్స్ పని చేస్తుండగా.. దీనికి సంబధించిన నటీనటులు, ఇతర వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
Next Story