- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kanguva: స్టార్ హీరో సూర్య ‘కంగువ’ మూవీ నుండి ఫైర్ సాంగ్ రిలీజ్
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అందరికీ సుపరిచితమే. తెలుగు, తమిళ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రెండు పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హీరో సూర్య, డైరెక్టర్ శివ కాంబోలో పీరియాడిక్ యాక్షన్ జానర్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కంగువ’. ఇందులో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా అక్టోబర్ 10న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే కంగువ నుండి విడుదలైన అప్డేట్స్ అన్ని మూవీ పై భారీ అంచనాలను పెంచేశాయి.
ఈ క్రమంలో.. తాజాగా, నేడు సూర్య పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కంగువ నుండి ఫస్ట్ సింగిల్ ఫైర్ సాంగ్‌ను విడుదల చేశారు. ఇందులో సూర్య యుద్ధ వీరుడిగా కనిపించిన లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ పాటను దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కంపోజ్ చేయగా.. శ్రీమణి పాడారు. ఆది జ్వాల.. అనంత జ్వాల.. వైర జ్వాల.. వీర జ్వాల.. దైవ జ్వాల అని సాగే ఈ పాట కంగువ మూవీపై భారీ హైప్‌ను పెంచేసింది. ఇక ఈ పాట చూసిన ప్రేక్షకులు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ గూస్ బంప్స్ వస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు.