- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుఖ్ అబద్ధాలు చెబుతున్నాడు.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందే: నెటిజన్స్
దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఇందులో ఏ విషయాలైనా అడగండి. కానీ, పర్సనల్ వెళ్లొద్దని, బూతులు, నెగిటివ్ కామెంట్స్ వాడొద్దన్నాడు. అయితే నెటిజన్లు మాత్రం షారుఖ్‌ను సరదాగా ఆట పట్టించే ప్రశ్నలు వేశారు. 'పఠాన్'లో ఏ సీన్ చేయడం కష్టంగా అనిపించింది? అని నెటిజన్ అడిగాడు. 'షర్ట్ లేకుండా బాడీ చూపిస్తూ చేయాల్సిన సీన్ ఉంది. కానీ, అక్కడ చలిగా ఉండటంతో ఆ సీన్ చేయడం కష్టంగా అనిపించి' అని చెప్పుకొచ్చాడు.
ఇంకో నెటిజన్ షారుఖ్ సిక్స్ ప్యాక్ పిక్స్ చూపిస్తూ 'మీకు 57 ఏళ్లు అని అబద్ధాలు చెబుతున్నారు? అబద్దాలు చెప్పినందుకు మీ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి' అని అన్నాడు. దినికి బదులిచ్చిన నటుడు.. 'వద్దు వద్దు నా మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకండి. నా వయసు ఇంకా ముప్పై ఏళ్లు. అందుకే 'జవాన్' అనే సినిమాను చేస్తున్నా' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.
Please mat karo yaar. Theek hai main hi maan jaata hoon I am 30 years old. There I have now told you the truth..and that's why, even my next film is called Jawan https://t.co/rIH1lnsAWm
— Shah Rukh Khan (@iamsrk) February 20, 2023