- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Orange: హౌస్‌ఫుల్ షోలతో రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ఆరెంజ్’
by Prasanna |
X
దిశ, సినిమా: రామ్ చరణ్ కెరీర్‌లో మంచి కంటెంట్‌తో వచ్చినప్పటికి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన మూవీ ‘ఆరెంజ్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా, జెనీలియా హీరోయిన్‌గా నటించింది. అలాగే హరీష్ జై రాజ్ సెన్సేషనల్ మ్యూజిక్ అందించాడు. అయితే శనివారం చరణ్ పుట్టినరోజు కానుకగా ఈ ‘ఆరెంజ్’ మూవీని రీ రిలీజ్ చేశారు. దీంతో నైజాం రీజన్‌లోని క్రాస్ రోడ్స్‌లో వేసిన 12 షోలకు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడం విశేషం. కాగా శనివారం ఒక్కరోజే ఈ సినిమా రూ.17.37 లక్షలు రాబట్టింది. ఇక ‘ఒక డిజాస్టర్ మూవీకి ఇదే ఆల్ టైమ్ రికార్డ్’ అంటూ మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Global star @AlwaysRamCharan ⭐ sets #OrangeSpecialShows #OrangeReRelease 💥💥💥💥 on fire 🔥🔥🔥🔥🔥
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) March 26, 2023
The bookings 👌👌👌👌 pic.twitter.com/788Nww4uFN
Advertisement
Next Story