Super Star Krishna: మహేశ్ అన్నా.. నీకే ఎందుకు ఇన్ని బాధలు?

by sudharani |   ( Updated:2022-11-15 11:46:22.0  )
Super Star Krishna:  మహేశ్ అన్నా.. నీకే ఎందుకు ఇన్ని బాధలు?
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఈ ఏడాది అత్యంత విషాదకరంగా మారింది. ఈ సంవత్సరంలో అయిన వాళ్లను అందరినీ వరుసగా పోగొట్టుకుంటున్నాడు. ఈ ఏడాదిలో మొదటగా సోదరుడు రమేశ్ బాబు మరణించాడు. తర్వాత తల్లి ఇందిరా దేవి.. ఈ బాధ నుంచి కోలుకోకముందు ఇప్పుడు తండ్రి మరణం. దీంతో ''మహేశన్నా.. నీకే ఎందుకు ఈ బాధలన్ని..? ధైర్యంగా ఉండు అన్నా అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఓదార్పును ఇస్తున్నారు. నిజంగా 2022 సంవత్సరం మహేశ్ బాబుకు తీవ్ర విషాదాన్నే మిగిల్చిందని చెప్పాలి


ఇవి కూడా చదవండి:

ఇంట్లో గొడవలతోనే సూపర్ స్టార్ కృష్ణకు హార్ట్ ఎటాక్ వచ్చిందా?

రాజకీయాల్లో సూపర్ స్టార్ ప్రస్థానం..

Advertisement

Next Story