- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు కోట్లు ఇస్తారా.. ఆ పని చేస్తాను.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
దిశ, సినిమా : ధనం మూలం ఇదం జగత్ అనేది అందరికీ తెలిసిందే. అంటే ప్రస్తుత సమాజంలో డబ్బు అంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనుకడాటం లేదు. డబ్బు ఎక్కువ ఇస్తారా.. ఏం చేయడానికైనా రెడీ అన్నట్లు మాట్లాడుతున్నారు కొందరు. ముఖ్యంగా ఈ ధోరణి ఎక్కువగా చిత్ర పరిశ్రమలో కనిపిస్తుంది. ఎందుకంటే? తాజాగా ఓ స్టార్ హీరోయిన్ ఓపెన్ ఆఫర్ ఇస్తుందంట. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరని ఆలోచిస్తున్నారా?
అసలు విషయంలోకి వెళితే.. చిత్ర పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోయిన్‌కు ప్రస్తుతం ఆఫర్స్ తగ్గాయంట. దీంతో ఆమె నిర్మాతలు, దర్శకులకు ఓ క్రేజీ ఆఫర్ ఇస్తుందంట. రెండు కోట్లు ఇస్తే చాలు ఎవరికైనా సరే లిప్ లాక్ పెడుతానంటూ ఓపెన్‌గా చెపుకొస్తుందంటూ చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే పెళ్లి చేసుకున్న ఈ నటి తర్వాత అవకాశాలు వస్తాయో రావో అనే భయంతో ఈ పని చేసున్నట్లు తెలుస్తోంది. సినిమాక ఇచ్చే రెమ్యూనరేషన్‌తో పాటు రెండు కోట్లు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుందంట. ఇక ఇది చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. వామ్మో ఘోరంగా తయారవుతున్నారు కదా.. బట్టలు విప్పినందుకు ఒకరేట, బట్టలు విప్పి అలాంటి పని చేసినందుకు ఓ రేటా.. బతక నేర్చారు భామలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంత మంది ఏమో వామ్మ మీది చాలా గ్రెట్ మైంద్.. ఇంకొంచెం ఎక్కువ ఇస్తే ఆ పని కూడా చేస్తా అంటలేవు, నీ లాంటి హీరోయిన్స్ వల్లనే సమాజం ఇలా మారిపోయిదంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.