బికినీలో మందేస్తూ మత్తెక్కిస్తోన్న మియా ఖలీఫా..

by GSrikanth |   ( Updated:2022-07-05 10:40:46.0  )
బికినీలో మందేస్తూ మత్తెక్కిస్తోన్న మియా ఖలీఫా..
X

దిశ, సినిమా : పోర్న్ వీడియోలకు స్వస్తి పలికి నెట్టింట్లో యాక్టివ్ అయిన మియా ఖలీఫా.. రోజు రోజుకు తన లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి విదేశీ పర్యటనలు చేస్తున్న భామ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మురిసిపోతుంది. ఇటీవల లండన్‌లో చారిత్రక కట్టడాలు, ప్రాంతాలు తిరిగిన ఫొటోలను షేర్ చేసిన మియా.. తాజాగా ఐలాండ్‌లో వాలిపోయినట్లు తెలిపింది.

నీలి సముద్రంలో బిగ్ షిప్‌లో ప్రయాణిస్తున్న బోల్డ్ బ్యూటీ.. టూ పీస్ బికినీ మందేస్తూ మత్తెక్కిస్తోంది. అంతేకాదు అక్కడే ఉన్న ఓ పెద్ద బుక్ షాప్‌కు వెళ్లి నచ్చిన పుస్తకాలను కొనుక్కున్న ఫొటోలను షేర్ చేసిన బ్యూటీ.. 'ఏదో ఒక రోజు నా ఇంట్లో ఇలాంటి నిచ్చెన అవసరమయ్యేంత పుస్తక సేకరణ చేస్తున్నా. ఈ నెలలో యూరప్‌లో నాకు దొరికిన బుక్స్ కోసం ఇప్పటికే పెద్ద సూట్‌కేస్‌ కొనుగోలు చేయాల్సి వచ్చింది' అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న పిక్స్‌ చూసిన ఫ్యాన్స్.. 'బ్యూటీ అండ్ బ్రెయిన్ ఐకాన్' అంటూ పొగిడేస్తున్నారు.



Advertisement

Next Story