- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Esha Rebba : అడవిలో అందాల జాతర.. ఈషా లేటేస్ట్ ఫోటోస్ చూస్తే మతిపోవాల్సిందే!

దిశ, సినిమా : అందాలతో కుర్ర కారును మాయ చేసే ముద్దుగుమ్మ ఈషా రెబ్బా గురించి ఎంత చెప్పినా తక్కువే. తళుక్కుమనే అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, ఆ సినిమాతోనే యూత్ మనసు గెలుచుకుంది. కానీ ఈ అమ్మడుకు మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అడపదడపా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ వస్తుంది. ఇక ఈ సినిమాల విషయం పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ మాత్రం, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ తన హాట్ అండ్ క్యూట్ వీడియోస్ షేర్ చేస్తూ, కుర్రకారుకు అందాల విందు ఇస్తుంది.
కాగా, తాజాగా ఈ ముద్దుగుమ్మ ట్రెండీ డ్రెస్‌లో యూత్‌ను తెగ ఆకట్టుకుంటుంది. బ్లాక్ జాకెట్ వేసి తన ఎద అందాలతో పిచ్చెక్కిస్తుంది. సినిమాల పరంగా బిజీ అవుతూనే ఇటు అభిమానులకు కూడా హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుటున్నాయి. అడవిలో బ్లాక్ జాకెట్, గోల్డ్ కలర్ స్కట్ ధరించి అందాతో మతి పోగొడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.