- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరుదైన వ్యాధి బారిన పడిన Esha Gupta.. బెడ్‌పై ఆక్సిజన్ మాస్క్‌తో ఉన్న ఫొటో వైరల్
X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ మూవీలో పార్టీ సాంగ్‌లో దుమ్మురేపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో రచ్చ చేస్తుంది.
తాజాగా, ఈషా గుప్తా తన ఇన్‌స్టాస్టోరీలో ఓ ఫొటో షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. అందులో ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపించింది. అంతేకాకుండా హైపర్బేరిక్ థెరపీ అని క్యాప్షన్ జత చేసింది. అయితే గతంలో ఇదే థెరపి సమంత తీసుకుంది.
మయోసైటీస్ చికిత్సలో భాగంగానే ఈ థెరపీ తీసుకుంటారని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల పాడైన కండరాలు బాగుపడతాయి. కండరాల వాపు, ఇన్ఫెక్షన్ లాంటివి తగ్గుతాయని సామ్ అప్పట్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి ఆక్సీజన్ మాస్క్‌తో ఈషా గుప్తా కనిపించడంతో ఈమె కూడా మయోసైటీస్ బారిన పడినట్లు అందరూ అనుకుంటున్నారు.
Advertisement
Next Story