- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
ఎమోషనల్‌గా ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్ ‘తిరగబడరసామీ’ మూవీ ట్రైలర్.. (వీడియో)
by Hamsa |
![ఎమోషనల్‌గా ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్ ‘తిరగబడరసామీ’ మూవీ ట్రైలర్.. (వీడియో) ఎమోషనల్‌గా ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్ ‘తిరగబడరసామీ’ మూవీ ట్రైలర్.. (వీడియో)](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348249-raj-tarun.webp)
X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఇటీవల నాగార్జున ‘నా సామిరంగా’ సినిమాలో సహాయ నటుడిగా నటించి మెప్పించాడు. ప్రస్తుతం రవికుమార్ చౌదరి డైరెక్షన్లో ‘తిరగబడరసామీ’ మూవీ చేస్తున్నాడు. ఇందులో మన్నారా చోప్రా, మాల్వి మల్హోత్రా హీరోయిన్లుగా కనిపించనున్నారు. దీనిని మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నాడు. అయితే దీనికి సంబంధించిన పోస్టర్స్, టీజర్ 2023లో విడుదలై ప్రేక్షకులను మెప్పించాయి. తాజాగా, మేకర్స్ తిరబడరసామీ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇది కామెడీ, ఎమోషనల్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లవ్ పరంగానూ కనెక్ట్ అవుతుంది. మాస్ డైలాగ్స్‌తో రాజ్ తరుణ్ విలన్స్‌ను చితకొట్టేశాడు. అయితే ఈ మూవీ విడుదల తేదీని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు.
Next Story