- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతడే నా ఫస్ట్ క్రష్.. తెలియకుండానే ప్రేమలో పడిపోయా
దిశ, సినిమా: బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఎమ్మా వాట్సన్ తన ఫస్ట్ క్రష్ గురించి ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పింది. చిన్నప్పటి నుంచి తనకు తోటి అమ్మాయిల వలే సాధారణంగా ఉండటం తెలియదని, తెలివి తక్కువ అమ్మాయిగా కొంతకాలం ఒత్తిడికి లోనైననట్లు తెలిపింది. అలాగే తన మొదటి చిత్రం రిలీజ్ అయిన తర్వాత కూడా ఎవరేం మాట్లాడుతున్నారో, ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా అర్థం కాలేదని ఎమోషనల్ అయింది. ఇక షాపింగ్, పలు ఈవెంట్స్‌కు వెళ్తున్న క్రమంలో తన ఫ్రెండ్స్ ‘బ్రాడ్ పిట్’ చిత్రాలను పరిచయం చేశారన్న మ్మా.. ‘అప్పటిదాకా ఆయనొక పెద్ద స్టార్ నటుడనే విషయం తెలియదు. బ్రాడ్ పిట్ నటించిన ఒక్క సినిమా కూడా నేను చూడలేదు. కానీ, తన యాక్షన్ స్టంట్స్ చూశాక తనపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. అతనితో పరిచయం ఏర్పడక ముందే ప్రేమలో పడిపోయా’ అంటూ పలు విషయాలు వెల్లడించింది.
Also Read: పేరెంట్స్ విడాకులపై అలయ షాకింగ్ కామెంట్స్.. అవగాహన లేదంటూ