- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
unstoppable: బాలయ్యబాబు ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. దసరాకు అన్ స్టాపబుల్ న్యూ సీజన్
దిశ, సినిమా: అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బుల్లితెర కార్యక్రమం 'అన్ స్టాపబుల్' కొత్త సీజన్ మొదలుకానుంది. గతంలో అతిథుల కొరతతో ఆపేసిన ఈ కార్యక్రమాన్ని ఆహా సంస్థ మళ్లీ ప్రారంభించబోతుంది. “అన్ స్టాపబుల్” కొత్త సీజన్‌కు ముహుర్తం ఖరారు చేశారు మేకర్స్. విజయ దశమి నుంచి కొత్త సీజన్‌ను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలిసింది. ఈ సారి పాన్ ఇండియా స్థాయిలో సోలో ఇంటర్వ్యూలతో పాటు మరికొన్ని డబుల్ ధమాకా జోడిలతో కూడా ముఖాముఖిలను సెట్ చేస్తున్నారు. దసరా రోజున ప్రారంభమయ్యే ఈ సీజన్ డిసెంబర్ వరకు కంటిన్యూ అవుతుంది. ఈసారి సీజన్‌లో రాజకీయ నాయకులకు, పొలిటికల్ నేపథ్యాలను దూరంగా వుండేటట్లు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అన్‌స్టాపబుల్ న్యూసీజన్ ఏపిసోడ్స్ షూటింగ్‌లో పాల్గొంటారు.
More News :
‘లక్కీ భాస్కర్’ టీమ్‌తో బాలయ్య ముచ్చట్లు.. ‘అన్ స్టాపబుల్’ షో న్యూ అప్‌డేట్