- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
40 ఏళ్ళ వయస్సులో ఇన్నర్ వేర్ కనిపించేలా డ్రెస్సింగ్.. లేటు వయసులో ఘాటు అందాలు
X
దిశ, సినిమా: హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందం అభినయంతో ఆ రోజుల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ని ఏర్పరచుకుంది. రాను రాను అంటూనే చిన్నదో అనే పాటతో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కొన్ని షోలకి జడ్జ్‌గా చేస్తున్నది. అలాగే సోషల్ మీడియాలోను తన అందాలను ఆరబోస్తూ విందు భోజనం వడ్డిస్తుంది.
అయితే తాజాగా హీరోయిన్ సదా బ్లాక్ డ్రెస్ లో మెరిసింది. టైట్ గా ఉన్న బ్లాక్ డ్రెస్‌లో ఇన్నర్ వేర్ వేసుకోకుండా తన అందాలతో ఫోటోలకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ సదా పై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.
Advertisement
- Tags
- Sada
Next Story