డ్రెస్ ఏదైనా అక్కడ కట్ చేయాల్సిందేనా.. రకుల్‌పై ఘాటు కామెంట్స్

by Anjali |   ( Updated:2023-08-11 13:02:46.0  )
డ్రెస్ ఏదైనా అక్కడ కట్ చేయాల్సిందేనా.. రకుల్‌పై ఘాటు కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి.. ప్రస్తుతం బాలీవులో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాక ఈ బ్యూటీ లైఫ్ స్టైల్ కంప్లీట్‌గా ఛేంజ్ చేసింది. ఇక గ్లామర్ విషయానికొస్తే రకుల్ సోషల్ మీడియాలో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా ఈ భామ గోల్డ్ కలర్ డ్రెస్ ధరించి.. స్టన్నింగ్ స్టిల్స్‌ ఇస్తూ.. క్యూట్ స్మైల్‌తో.. కనిపించి కనిపించని ఎద అందాలతో ట్రెండీ వేర్ డ్రెస్సులో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ పిక్స్ వీక్షించినా జనాలు.. ‘‘బాలీవుడ్‌కు వెళ్లాక బోల్డ్‌ షో చేస్తున్నావ్‌గా రకుల్, డ్రెస్ ఏదైనా సరే పరువాలను మాత్రం అస్సలు దాచుకోవా? డ్రెస్ ఏదైనా సరే అక్కడ కట్ చేయాల్సిందేనా?’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం రకుల్ అందాల సునామీ సృష్టిస్తోన్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.





Read More: దివాళా తీసిన ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్.. కష్టాలు మళ్లీ మొదలయ్యాయని..

Advertisement

Next Story