- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉమైర్ సంధు Vs మెగా అభిమానులు ఎందుకో తెలుసా ?
X
దిశ, వెబ్ డెస్క్ : ఉమైర్ సంధు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలిసిన అవసరం లేదు. కొత్త సినిమా వచ్చిందంటే చాలు కామెంట్ చేయకుండా ఉండరుగా..అలాగే ఇప్పుడు తాజాగా చిరంజీవి మీద కామెంట్ చేసి మళ్ళీ వార్తల్లో నిలిచారు. చిరంజీవి రొమాంటిక్ రోల్స్ మానుకోవాలని, సీనియర్ రోల్స్ చేస్తే.. బెటర్ అని ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేసాడు. చిరంజీవిని రొమాంటిక్ పాత్రల్లో చూసి బాగా బోర్ కొడుతోందని, అతి త్వరలో చిరంజీవి పెద్ద ఫ్లాప్‌ను అందుకోబోతున్నారని, ఈ కామెంట్స్ చూసి ఉమైర్ సంధును తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి అభిమానులు ఈ విధంగా విడుదలవ్వని సినిమా గురించి ఎందుకు నెగిటివ్ కామెంట్స్ చేయడం.. విడుదలయ్యాక తెలుస్తుంది కదా సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ అనేది. అప్పటి వరకు సైలెంట్‌గా ఉండటం మంచిదని ఉమైర్ సంధుకు రివర్స్‌లో కామెంట్స్ చేసారు.
Advertisement
- Tags
- chiranjeevi
Next Story