పవన్ కల్యాణ్ మొదటి భార్య నందిని విడాకులు తీసుకుని ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-05-13 13:57:45.0  )
పవన్ కల్యాణ్ మొదటి భార్య నందిని విడాకులు తీసుకుని ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. రాజకీయాల్లో కూడా యాక్టీవ్‌గా ఉంటున్నారు. అయితే ప్రత్యర్థులు ఆయన మూడు పెళ్లీల గురించి ప్రస్తావన తెస్తారు. అయితే ఆయన రెండో భార్య రేణు దేశాయ్, మూడో భార్య అన్నా లెజినోవా గురించి మాత్రమే అందరికీ తెలుసు. పవన్ మొదటి భార్య ఎందుకు విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఎక్కడ ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

1997లో విశాఖకు చెందిన నందిని అనే అమ్మాయిని మొదటగా వివాహం చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత ఏదో కారణం వల్ల ఇద్దరి మధ్య గొడవలు వచ్చి 2007లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నందిని, జాహ్నవిగా పేరు మార్చుకుని 2010 డాక్టర్ కృష్ణా రెడ్డిని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి:

రామ్ మాస్ లుక్ అదిరిందిగా.. టీజర్ ఎప్పుడో తెలుసా?




Advertisement

Next Story