- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chiramjeevi భార్య Surekha, నటి Rashi కి మధ్య రిలేషన్ ఏంటో తెలుసా?
దిశ, సినిమా : అతి తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తెలుగు హీరోయిన్స్‌లో రాశీ ఒకరు. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటు కథానాయికగానే కాకుండా ప్రత్యేక గీతాల్లోనూ మెరిసింది. ఇక వివాహం చేసుకున్న తర్వాత రాశీ సినిమాలకు దూరమై ఫ్యామిలీ లైఫ్‌కు పరిమితమైంది. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రాశీ.. సినిమాలతోపాటు, బుల్లి తెరపై పలు సీరియల్స్‌లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా చిరంజీవి సతీమణి సురేఖతో రాశీకి ఉన్న అనుబంధం గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
పవన్ కల్యాణ్ హీరో అయితే బాగుంటుందని సురేఖ ముందు నుంచి అతని బాగా ప్రోత్సహించేది. ఈ విషయాన్ని పవన్ చాలా సార్లు చెప్పాడు. ఇక ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్.. తన రెండో సినిమా ‘గోకులంలో సీత’తో మంచి విజయం సాధించాడు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రాశీ హీరోయిన్‌గా నటించింది. అయితే పవన్‌కు జోడీగా రాశీ పేరుని దర్శకుడికి రిఫర్ చేసింది సురేఖ అని తెలుస్తోంది. అంతకు ముందు చెన్నైలో ఉన్నప్పుడు వారి కుటుంబంతో ఉన్న పరిచయాలతో.. రాశీతో మంచి అనుబంధం ఉన్న సురేఖ.. ఇలా సెట్ చేసి, మొత్తానికి సినిమా హిట్‌కు కారణమైంది.
ఇవి కూడా చదవండి: Mega Star నే వ్యతిరేకించిన Pawan Kalyan.. ఆ విషయంలో నచ్చలేదంటూ విమర్శలు