మగధీర మూవీని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

by samatah |   ( Updated:2023-05-18 03:26:07.0  )
మగధీర మూవీని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, కాజల్ హీరోయిన్‌గా వచ్చిన సినిమా మగధీర. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ ఒక్కసినిమాతో అటు కాజల్, ఇటు రామ్ చరణ్ స్టార్ హోదాను అందుకున్నారు. అయితే ఈ మూవీలో మొదటక తమన్నాను తీసుకుందాం అనుకున్నారంట. కానీ కానీ హిందీలో హీరోయిన్ కరీనాకపూర్ తో కలిసి ఒక చిత్రం చేస్తుండడంతో తమన్నా డేట్స్ అడ్జస్ట్ కాలేదట.

దీంతో ఆ సమయంలో మరో హీరోయిన్ కోసం ప్రయత్నించగా.. అప్పటికే పౌరుడు, ఆటాడిస్తా సినిమాలను పూర్తి చేసిన కాజల్ ని మగధీర చిత్రంలో ఎస్ఎస్ రాజమౌళి రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా తీసుకున్నారంట.

Also Read: OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు,మలయాళ సినిమాలు ఇవే!

Advertisement

Next Story