- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కల్యాణ్ వల్లే రవితేజ స్టార్ హీరో అయ్యాడా!
దిశ, సినిమా: ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మాస్ రాజా రవితేజ.. ఇప్పుడు స్టార్ హీరోగా టాలీవుడ్‌ను ఏలుతున్నాడు. అయితే రవితేజ ఇంత పెద్ద హీరో కావడానికి కారణం పవన్ కల్యాణ్ అని తెలుస్తోంది. ఎలాగంటే.. రవితేజను స్టార్ హీరో చేసిన సినిమా ‘విక్రమార్కుడు’. అప్పటివరకు యావరేజ్ హీరోగా ఉన్న రవితేజకు ఈ మూవీ తిరుగులేని క్రేజ్, స్టార్‌డమ్ సంపాదించిపెట్టింది. అయితే వాస్తవానికి ఈ సినిమా పవన్ కల్యాణ్ చేయాల్సిందట. రాజమౌళి కూడా పవన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ కథ రాయించుకున్నాడట. కానీ, అప్పటికే పవన్ చేతిలో ఐదారు సినిమాలు ఉండటంతో చేయలేనని చెప్పాడట. దీంతో రవితేజను పోలీస్ ఆఫీసర్‌గా చూపిస్తే జనాలకు కొత్తగా ఉంటుందని రాజమౌళి భావించాడట.
Read More..
ఇన్‌స్టాలోకి పవన్ కల్యాణ్ ఎంట్రీ.. క్రియేట్ చేసిన గంటల వ్యవధిలోనే ఎంత మంది ఫాలోవర్సో తెలుసా?