- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏ సినిమా టైంలో లావణ్య, వరుణ్‌ల ప్రేమ మొదలైందో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ : మెగా ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. మూడు ముళ్ల బంధంతో వరుణ్, లావణ్య త్రిపాఠీ ఒకటి కానున్నారు. గత కొన్ని రోజుల నుంచి వీరికి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వీరు గత కొన్ని రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ..కాగా, నిన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ ఎంగేజ్ మెంట్ వైభవంగా జరిగింది. ఆ ఫొటోలను లావణ్య తన ఇన్ స్టాలో పోస్టు చేశారు.
అంతే కాకుండా తమ ప్రేమ ఎప్పుడు మొదలైంది. ఏ సినిమాతో వీరి మధ్య ప్రేమ చిగురించిందో కూడా చెప్పుకొచ్చింది. తాము 2016 నుంచి ప్రేమలో ఉన్నామని, ఓ లవ్ సింబల్ షేర్ చేసి, తన జీవితానికి శాశ్వత ప్రేమదొరికింది అంటూ చెప్పుకొచ్చింది. మిస్టర్ మూవీ షూటింగ్ టైంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అంతరిక్షం సినిమాలో నటించారు.
Also Read: పెళ్లి విషయంలో పవన్ కల్యాణ్‌ను ఫాలో అవుతున్న వరుణ్ తేజ్.. ఇది రెండోది?