- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Tollywood : వామ్మో.. సినిమాల్లోకి రాకముందు సమంత, రష్మిక, నయనతార ఇంత ఘోరంగా ఉన్నారా!
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత, నయనతార, పూజ హెగ్దే , రష్మికల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు అందానికి పెట్టింది పేరు. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే మంచి పేరు సంపాదించుకొని, స్టార్ స్టేటస్ అందుకొని, వెండితెరపై ఓ వెలుగు వెలిగారు. కాగా, తాజాగా వీరికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినీ తారల జీవితం ఇండస్ట్రీకి రాకముందు ఒకలా ఇండస్ట్రీకి వచ్చాక, మరోలా ఉంటుంది. కాగా, ఈ బ్యూటీస్ వెండితెరపై అడుగు పెట్టక ముందు ఎలా ఉండే వారో, అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చైల్డ్ హుడ్, టీనేజ్‌లో ఉన్న వీరి ఫోటోలు నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటన్నాయి. కాగ, వాటిపై ఓ లుక్ వేద్దాం.
నయనతార : సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి చిన్నప్పటి ఫోటోలో చాలా క్యూట్‌గా ఉంది.
సమంత : ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రాకముందు చాలా సిపుల్‌గా మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.
రష్మిక : ప్రస్తుతం వరుస ఆఫర్లతో చాలా బిజీగా ఉన్న బ్యూటీ రష్మిక మందన బాల్యంలో చాలా క్యూట్‌గా ఉంది.
పూజా హెగ్దే : పూజా హెగ్దే తన స్కూల్ టైమ్‌లో దిగిన ఫోటో వైరల్ అవుతోంది.