- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Salman Khan : సల్మాన్ ఖాన్ ఒక వారం సంపాదన ఎంతో తెలుసా..?
X
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రజంట్ వరుస సినిమాలు చేస్తూనే.. ఇటు బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సల్మాన్ ఆదాయం గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సల్మాన్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు. 2023 నివేదికల ప్రకారం ఆయన నికర ఆదాయ విలువ 350 మిలియన్ USD . అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 2850 కోట్ల కంటే ఎక్కువే ఉంటుంది. ప్రజెంట్ బిగ్ బాస్ వంటి టీవీ షోలతోనే వారానికి రూ.25 కోట్లు వసూలు చేస్తుండగా.. ఏటా రూ. 220 కోట్లు సంపాదిస్తున్నాడని సమాచారం. మొత్తానికి నటుడిగా, హోస్ట్‌గా, ప్రొడ్యూసర్‌గా మాత్రమే కాకుండా బిజినెస్‌మ్యాన్‌గా రాణిస్తున్న సల్మాన్.. అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
Advertisement
Next Story