ఈ వారం థియేటర్‌, ఓటీటీలో ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-06-12 11:21:47.0  )
ఈ వారం థియేటర్‌, ఓటీటీలో ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా?
X

దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాయి మూవీస్ అండ్ సీరిస్‌లు. ఇక ఈ వారమే ‘ఆదిపురుష్‌’ సినిమా థియేటర్లలో జూన్ 16న విడుదల కానుండగా.. మిగతా చిత్రాలేంటో చూద్దాం.

1. అడైమగై కాలం (తమిళం) జూన్‌ 11 నెట్‌ఫ్లిక్స్‌

2. ఎక్స్‌ట్రాక్షన్‌ 2 (హాలీవుడ్) జూన్‌ 16 నెట్‌ఫ్లిక్స్‌

3. జీ కర్దా (హిందీ) జూన్‌ 15 అమెజాన్‌ ప్రైమ్‌

4. రావణకొట్టం (తమిళం) జూన్‌ 16న అమెజాన్‌ ప్రైమ్‌

5. ఫుల్‌ కౌంట్‌ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 14న డిస్నీ+హాట్‌స్టార్‌

6. షెవలియర్‌ (హాలీవుడ్‌) జూన్ 16న డిస్నీ+హాట్‌స్టార్‌

7. ఫర్హానా (తమిళ చిత్రం) జూన్‌ 16న సోనీలివ్

8. రఫూచక్కర్‌ (హిందీ సిరీస్‌) జూన్‌ 15న జియో సినిమా

9. ఐ లవ్‌ యూ (హిందీ) జూన్‌ 16న జియో సినిమా

10. కనులు తెరిచినా కనులు మూసినా జూన్‌ 16న ఈటీవీ విన్‌

Also Read: Pooja Hegde : హాట్ ఫొటోలతో కుర్రకారుకు చెమ‌ట‌లు పట్టిస్తున్న పూజా హెగ్డే

ఓటీటీ సినిమా రంగాన్ని డిస్ట్రబ్ చేసింది.. నిమ్రత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement

Next Story